Shiv Rajkumar: ఎయిర్‌పోర్ట్‌ లో మీడియాతో మాట్లాడిన శివ రాజ్ కుమార్..! 3 d ago

featured-image

కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న కన్నడ హీరో శివ రాజ్ కుమార్ చికిత్స నిమిత్తం బుధవారం నాడు అమెరికా వెళ్లారు. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్‌ లో మీడియాతో మాట్లాడుతూ తాను క్షేమంగానే ఉన్నానని చెప్పారు. సర్జరీ నిమిత్తం ఇంటి నుండి వస్తున్న సమయంలో కుటుంబ సభ్యులని, అభిమానులని చూస్తున్నపుడు ఎమోషనల్ గా అనిపించిందని తెలిపారు. డిసెంబర్ 24న అమెరికాలోని ఓ ఆసుపత్రిలో ఆయనకు సర్జరీ జరగనున్నట్లు సమాచారం.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD